Science Centers: కొడంగల్, సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూల్లో సైన్స్‌ సెంటర్లు

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్, సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ క్యాంపస్‌లలో ప్రతిష్టాత్మక ‘సైన్స్‌ సెంటర్‌’లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో అండర్‌ కేటగిరీ–3 టైప్‌ ‘బి’లో భాగంగా రూ.6.65 కోట్లతో ఈ క్యాంపస్‌లలో ఒక్కో సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖమంత్రి దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో సైన్స్‌ సెంటర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.   
చదవండి: 10th Class Exam Pattern: ఈ ఏడాదికి టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags