కెరీర్ గైడెన్స్.. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
దేశంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అధిక ప్రాముఖ్యత లభిస్తోంది. ఈ క్రమంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. తదనుగుణంగా సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించడానికి కావల్సిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతున్న విభాగం కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్.
రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో చేపడుతున్న నిర్మాణాలను పర్యవేక్షించే ఉద్దేశంతో ప్రారంభించిన కోర్సు కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్. గతంలో నిర్మాణ పనులను సివిల్ ఇంజనీర్లే పర్యవేక్షించే వారు. అయితే ఇప్పుడు ఆ విధుల్ని నిర్వహించడానికి కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ నిపుణులు అందుబాటులోకి వచ్చారు.
విధులు:
ఒక ప్రాజెక్ట్/అపార్ట్‌మెంట్/మల్టీఫ్లోర్ బిల్డింగ్ తదితర.. నిర్మాణ సంబంధ వెంచర్లను...కంపెనీ/సంస్థ/క్లెంట్ ఆలోచనలకను గుణంగా పూర్తి చేయడానికి సహాయ పడే వ్యక్తి క న్‌స్ట్రక్షన్ మేనేజర్. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లో పాలుపంచుకునే వివిధ విభాగాలను సమన్వయం చేసుకోవడం, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎస్టిమేషన్, కాస్ట్ వర్క్ అవుట్ చేసుకోవడం, నిర్మాణ పనుల పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్, మానవ వనరుల నిర్వహణ, బుక్ కీపింగ్ తదితర విధులను క న్‌స్ట్రక్షన్ మేనేజర్ నిర్వర్తించాలి.
అవకాశాలు:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యం ఇస్తుడడంతో కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ భారీగా ఉంటోంది. వీరికి పబ్లిక్, ప్రెవేట్ సెక్టార్లలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్, నేషనల్ హైవే కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లు, రైల్వేస్, పవర్ సెక్టార్, ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, జీఎంఆర్ వంటి ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికమ్యూనికేషన్ రంగాల్లోని కంపెనీల తమ కంపెనీల భవన నిర్మాణం/సంబంధిత విధుల కోసం కూడా కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ నిపుణులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్:

- కన్‌స్ట్రక్షన్ మేనేజర్
- కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్
- ఎగ్జిక్యూటివ్ కన్‌స్ట్రక్షన్ మేనేజర్
- ప్రొడక్షన్ మేనేజర్
- ప్రాజెక్ట్ మేనేజర్
వేతనం:
ఈ విభాగంలో సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రారంభంలో రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు నెల జీతం లభిస్తుంది. కన్‌స్ట్రక్షన్/ప్రాజెక్ట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభమవుతుంది. కొంత అనుభవం సాధించాక సంబంధిత రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది.
కావల్సిన స్కిల్స్:
నిర్మాణానికి సంబంధించిన రంగం కాబట్టి వివిధ రకాల అంశాలు/ విభాగాలతో పని చేయాలి. ఈ క్రమంలో కొన్ని స్కిల్స్ తప్పనిసరి. అవి..

- లీడర్‌షిప్ క్వాలిటీస్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్
- హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్
- కంప్యూటర్ నాలెడ్జ్
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సర్టిఫికెట్ నుంచి పీజీ డిప్లొమా వరకు పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత 10+2/తత్సమానం. ఈ కోర్సుల కాల వ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది ఉంటుంది. పీజీ/తత్సమాన కోర్సులకు మాత్రం బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. కొన్ని ఐఐటీలు/ఇంజనీరింగ్/టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు కన్‌స్ట్రక్షన్ మేనేజ్ మెంట్ స్పెషలైజేషన్‌తో పీజీ/ఎంబీఏ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. కోర్సుల వివరాలు..
- సర్టిఫికెట్ ఇన్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్
- సర్టిఫికెట్ ఇన్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ మేనేజ్‌మెంట్
- సర్టిఫికెట్ ఇన్ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
- డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
- ఎంబీఏ-కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
- పీజీ ప్రోగ్రామ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
- పీజీ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
- పీజీ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ (వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌స్ కోసం)
బోధించే అంశాలు:
కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, రీసోర్స్ మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్స్, ఐటీ స్కిల్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషన్ బీహేవియర్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ కంట్రోల్ సిస్టమ్, క్వాలిటీ కంట్రోల్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్... తదితర అంశాలను ఆయా కోర్సుల్లో భాగంగా బోధిస్తారు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
వెబ్‌సైట్: www.civil.iitm.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
వెబ్‌సైట్: www.iitd.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతి (వెబ్‌బేస్డ్ విధానంలో)
వెబ్‌సైట్: https://nptel.iitm.ac.in
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.spa.ac.in
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-తమిళనాడు
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ -హైదరాబాద్
వెబ్‌సైట్: www.nicmar.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాలికట్
వెబ్‌సైట్: www.nitc.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వరంగల్
వెబ్‌సైట్: www.nitw.ac.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
కోర్సు: బీటెక్ సివిల్ (కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్).
(కొన్ని రీజనల్ సెంటర్లు అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సును కూడా ఆఫర్ చేస్తున్నాయి)
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మూడేళ్ల డిప్లొమా (సివిల్ /మెకానికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్/ఆర్కిటెక్చ ర్/కెమికల్)
వెబ్‌సైట్: www.ignou.ac.in
సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ-అహ్మదాబాద్
వెబ్‌సైట్: www.cept.ac.in
అన్నా యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.annauniv.edu
యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్: https://unipune.ac.in
కారుణ్య స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (కారుణ్య యూనివర్సిటీ)- కోయంబత్తూరు
వెబ్‌సైట్: www.karunya.edu
మహారాష్ట్ర అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్-పుణే
వెబ్‌సైట్: www.mitcom.edu.in
గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.gicmar.org

#Tags