Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

ఇంటర్‌ ఎంపీసీతో ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకొని సన్నద్ధమైతే లక్ష్య సాధన సులువవుతుంది. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య కోర్సుల వివరాలు..

ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌).. ఎంపీసీ విద్యార్థులకు ఎవర్‌గ్రీన్‌ కోర్సు. ఇందుకోసం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, టీఎస్‌ ఎంసెట్, ఏపీఈఏపీసెట్, బిట్‌శాట్‌ వంటి ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు విద్యార్థులు సిద్ధమవుతుంటారు. 

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

బీటెక్‌తోపాటు.. ఇతర కోర్సులు

  • ఆర్కిటెక్చర్
  • ఏరోనాటికల్ సైన్స్
  • ఏవియేషన్ టెక్నాలజీ
  • డేటా సైన్స్
  • ఫోరెన్సిక్ సైన్స్
  • నాటికల్ సైన్స్
  • బయోటెక్నాలజీ
  • నానోకెమిస్ట్రీ
  • పారిశ్రామిక డిజైన్
  • గణాంకాలు
  • మేనేజ్‌మెంట్ స్టడీస్

Management Courses After 12th: ఐఐఎంలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం) కోర్సుల్లో ప్రవేశాలు

  • చార్టర్డ్ అకౌంటెన్సీ (CA)
  • కంపెనీ సెక్రటరీ (CS)
  • కమర్షియల్ పైలట్ లైసెన్స్

చ‌ద‌వండి: 

#Tags