కాలేజీలో షెడ్యూల్‌ ప్రతి రోజు నిర్దిష్ట సమయం.. వీటిపై దృష్టి పెట్టడం మంచిది..

కాలేజీలో ల్యాబ్‌ వర్క్‌ కోసం విద్యార్థులకు ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. వాస్తవానికి చాలామంది విద్యార్థులు ల్యాబ్స్‌ను తేలిగ్గా తీసుకుంటారు. సరిగా హాజరుకారు. కాని అప్పటివరకు క్లాస్‌ రూమ్‌లో చెప్పిన థియరీ అంశాలను ప్రాక్టికల్‌గా చేసే చూసేది ల్యాబ్‌లోనే అని గుర్తించాలి. ల్యాబ్స్‌లో అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా అప్లికేషన్‌ అప్రోచ్‌తో ప్రాక్టికల్‌ నైపుణ్యం సొంతం చేసుకునేందుకు విద్యార్థులు కృషి చేయాలి.

ఇంకా చ‌ద‌వండి: part 3: కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి.. ఇవి సైతం వర్చువల్‌గా..