SBI SCO Recruitment: ఎస్‌బీఐ 25 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 25.
పోస్టుల వివరాలు: హెడ్(ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)–01, జోనల్ హెడ్–04, రీజనల్ హెడ్–10, రిలేషన్‌షిప్ మేనేజర్–టీమ్ లీడ్–09, సెంట్రల్ రీసెర్చ్ టీమ్(ప్రొడక్ట్ లీడ్)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి రిలేషన్‌షిప్ మేనేజర్–టీమ్ లీడ్ పోస్టుకు 28 నుంచి 42 ఏళ్లు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్ లిస్ట్, అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పనిచేయాల్సిన ప్రదేశాలు: ముంబై, చెన్నై, కోల్‌కతా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.12.2024
వెబ్‌సైట్: http://https//sbi.co.in
>> ONGC jobs: 10వ తరగతి Inter అర్హతతో ONGCలో 2236 ఉద్యోగాలు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |