Job Openings In SBI Life: మేనేజర్ పోస్టుల భర్తీకి SBI లైఫ్ నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ. 30వేల వేతనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లైఫ్.. మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 60
జాబ్‌రోల్: మేనేజర్
విద్యార్హత: డిగ్రీ
వయస్సు: 20-35 ఏళ్లకు మించకూడదు
Software Developer Jobs: బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోసం ఇంటర్వ్యూలు
వేతనం: నెలకు రూ. 30,000/-
ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ
Google Layoffs 2024: ఉద్యోగులకు గట్టి షాక్ ఇవ్వనున్న గూగుల్.. భారీగా లేఆఫ్స్
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 24, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సీపట్నం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags