Applications for Gurukula: గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు
గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

మరికల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులువచ్చే నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Also Read :  Savitri Jindal: అపర కుబేరులను వెన‌క్కునెట్టిన మ‌హిళ‌.. సంపాదనలో అగ్రస్థానం.. ఆమె ఎవ‌రంటే..?

#Tags