AP SSC 10th Class New Syllabus: 2025 మోడల్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీ ఎస్ఎస్‌సి బోర్డు 10వ తరగతి సిలబస్‌ను మార్చి, కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. నూతన సిలబస్ కోసం మోడల్ పేపర్లను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
NCERT ద్వారా స్వీకరించబడిన కొత్త సిలబస్ కోసం ఏపీ ఎస్ఎస్‌సి బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి మోడల్ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థులు క్రింది మోడల్ పేపర్లను అనుసరించి, పాఠ్యపుస్తకాల్లోని వ్యాయామాలను పూర్తి చేయడం ద్వారా బోర్డు పరీక్షల్లో రాణించవచ్చు.
AP SSC Board 10th Class Model Papers 2025
- Tenth Class 2025 3rd Language English Govt.Model Question Paper
- Tenth Class 2025 2nd Language Hindi Govt.Model Question Paper
- Tenth Class 2025 2nd Language Telugu Govt.Model Question Paper
- Tenth Class 2025 1st Language Hindi Govt.Model Question Paper
- Tenth Class 2025 1st Language Telugu Govt.Model Question Paper
- Tenth Class 2025 1st Language Paper - 2 Composite Sanskrit Govt.Model Question Paper
- Tenth Class 2025 1st Language Paper - 1 Composite Telugu Govt.Model Question Paper
- Tenth Class 2025 Social Studies(EM) Govt.Model Question Paper
- Tenth Class 2025 Biological Science(EM) Govt.Model Question Paper
- Tenth Class 2025 Physical Science(EM) Govt.Model Question Paper
- Tenth Class 2025 Mathematics(EM) Govt.Model Question Paper
AP SSC Board 10th Class 2024-25 Exams Schedule
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్- II: అక్టోబర్ 21 నుంచి 25 వరకు నిర్వహిస్తారు
- సమ్మెటివ్ అసెస్‌మెంట్ - I: నవంబర్ 25- డిసెంబర్ 04 వరకు నిర్వహిస్తారు
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్- III (1-5వ తరగతి వరకు): జనవరి 27- 31, 2025 వరకు
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్-IV)(1-5వ తరగతి వరకు): మార్చి 03-07, 2025 వరకు
- సమ్మెటివ్ అసెస్‌మెంట్- II: ఏప్రిల్ 07-17,2025 వరకు
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
2024-25 స్కూల్ హాలీడేస్ లిస్ట్ ఇదే
- దసరా సెలవులు: అక్టోబర్ 04-13 వరకు
- క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 22-29 వరకు
- సంక్రాంతి సెలవులు: జనవరి 11- 15 వరకు
#Tags