Digital Education: రాష్ట్రంలో విద్యా వెలుగులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ చదువుల విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

 అమ్మఒడి, నాడునేడు, విద్యాకానుక, వసతి దీవెన, విద్యా దీవెన, డిజిటల్‌ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్నారు.

నాలుగున్నరేళ్లుగా కొత్తకొత్త సంస్కరణలతో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా 2023 ఏడాదంతా జిల్లాలో చదువుల పండగ సాగింది. పేద పిల్లల బతుకుల్లో విద్యా వెలుగులు నింపింది.

చదవండి:

Education: అమ్మ ఒడితో చదువు సాగుతోంది

Andhra Pradesh: స్మార్ట్‌ చదువులకు సిద్ధం

 

#Tags