UPSC CDS II Admit Card Released: యూపీఎస్సీ సీడీఎస్‌- 2 హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్ (CDS)-II హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్‌నెంబర్‌, పుట్టినతేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

Job Mela: రేపు జాబ్‌మేళా..నెలకు రూ. 18వేలకు పైగా

UPSC CDS II Admit Card 2024.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ upsc.gov.in/whats-new ను క్లిక్‌ చేయండి.
  2. తర్వాత "e - అడ్మిట్‌ కార్డ్‌: Combined Defence Services Examination (II), 2024" అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  3. హోంపేజీలో కనిపిస్తున్న "Download e-Admit Card" అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  4. మీ రూల్‌ నెంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ ఐడీని ఎంటర్‌ చేయండి.
  5. మీరు ఎంచుకున్న ఐడీ, ర్యాండమ్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి
  6. భవిష్యత్‌ అవసరాల కోసం అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

#Tags