Technical Graduate Course : ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలు

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ.. జూలై 2025లో ప్రారంభమయ్యే 141వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 30.
»    కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1/స్టేజ్‌–2 టెస్ట్‌లు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.10.2024.
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

Drugs Fail Quality: పారాసెటమాల్‌తో సహా.. 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు!! 

#Tags