Job Mela : నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. డిగ్రీ కళాశాలలో 16న జాబ్ మేళా..
సాక్షి ఎడ్యుకేషన్: ఈనెల 16వ తేదీ అంటే, సోమవారం నాడు నరసన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపల్ పీ.లత ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హతలు, వయోపరిమితి వంటి వివరాలను పరిశీలించండి..
TSPSC Group 2 exam Rules: గ్రూప్ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు: Click Here
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసుండాలి.
వయోపరిమితి: 19 నుంచి 28 సంవత్సరాల వయసు గలవారు
స్థలం: డిగ్రీ కళాశాల, నరసన్నపేట
ప్రతీ నిరుద్యోగులు, చదువు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
#Tags