Bank Clerk jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగాలు

Clerk jobs

నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఇక నుంచి బ్యాంకులకు కొత్త టైమింగ్స్..? ఖాతాదారులు అలర్ట్..!: Click Here

మొత్తం పోస్టులు : 15

అర్హతలు : 
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. 
బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి. 
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 
మరాఠీ, ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడడం వచ్చి ఉండాలి.

How To Apply: ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ అప్లికేషన్ Online లో సబ్మిట్ చేయాలి.

Fee: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 655/- ఫీజు చెల్లించాలి.

కనీస వయసు : ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి. 

గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్టంగా 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.


అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 4వ తేదీ నుండి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 18

Exam Date : ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా జనవరి 2025లో పరీక్ష నిర్వహిస్తారు

పరీక్ష హాల్ టికెట్స్ విడుదల తేదీ : పరీక్షకు పది రోజులు ముందు అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
¼ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.
పరీక్ష ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు.

👉  Full Notification: Click Here

👉 Official Website – Click Here

👉 Apply Online: Click Here

 

#Tags