Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు న్యాక్‌ ద్వారా మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు న్యాక్‌ ఇన్‌చార్జి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషన్‌, హౌజ్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌, సానిటేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 10వేల స్కాలర్‌షిప్‌: Click Here

శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఆసక్తిగల వారు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9866565156 నంబరులో సంప్రదించాలన్నారు.

#Tags