Free training: ఉపాధి కోర్సుల్లో మూడు నెలలపాటు ఉచితంగా శిక్షణ
మురళీనగర్: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు కోర్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సుల్లో మూడు నెలలపాటు ఉచితంగా శిక్షణతో పాటు సర్టిఫికెట్ అందిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here
స్కిల్ హబ్ పేరు నిర్వహిస్తున్న కోర్సు ఫోన్ నంబర్
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, భీమిలి అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ 95535 58191
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కంచరపాలెం డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్
అసెంబ్లింగ్ టెక్నీషియన్ 72870 69457
ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐ, కంచరపాలెం లైన్‌మన్ డిస్ట్రిబ్యూషన్ టెక్నీషియన్ 85558 68681
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, పెందుర్తి అసిస్టెంట్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్/
షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డిండ్ వెల్డర్ 9014766143
ప్రభుత్వ ఐటీఐ, గాజువాక టెక్నికల్ ఎలక్ట్రీషియన్ 8121743777
విశాఖ మహిళా డిగ్రీ కళాశాల, డాబాగార్డెన్స్ కోర్స్ ఆన్ కంప్యూటర్ కాన్సెప్ట్ 91216 76360
డాక్టర్ వీఎస్ కృష్ణ డిగ్రీ కాలేజీ, మద్దిలపాలెం ఆఫీస్ అసిస్టెంట్ 98856 94676
ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రం, గాజువాక అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ 94938 37994
ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రం, మహారాణిపేట అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ 96761 70026