Free training in polytechnic college: పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ టెక్నీషియన్–నెట్ వర్కింగ్ అండ్ స్టోరేజ్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశా ల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాధ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంగన్వాడీలో భారీగా ఉద్యోగాలు ఈ అర్హత ఉంటే చాలు..ఉద్యోగం మీదే: Click Here
210 గంటల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సుకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇతర వివరాలు 81435 76866, 99851 29995 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
#Tags