Christmas Holidays : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్‌.. ఈసారి క్రిస్మ‌స్ సెల‌వులు త‌గ్గింపు.. కార‌ణం ఇదే..!

రాష్ట్ర స‌ర్కార్ విద్యార్థుల‌కు ఈసారి క్రిస్మ‌స్ సెల‌వుల‌ను త‌గ్గించింది.

సాక్షి ఎడ్యుకేష‌న్: గతంలో క్రిస్మస్ పండుగకు వ‌రుస‌గా 5 రోజుల పాటు సెలవులను కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన విష‌యం తెల్సిందే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం క్రిస్మస్ పండ‌గ‌కు కేవ‌లం మూడు రోజులకు మాత్ర‌మే కుదించారు.

MIT Suspends Indian Origin Student: అమెరికాలో భారత విద్యార్థి కెరియర్‌ నాశనం.. ఆ ఫొటో కారణమా?

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. డిసెంబ‌ర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్, 25వ తేదీన క్రిస్మస్ పండుగ ఉండనుంది. 26వ తేదీన బాక్సింగ్ డే పండుగ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూడు రోజులు వ‌రుస‌గా సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. 

CUT UG Examination: కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో క్యూట్‌–యూజీ పరీక్ష.. పరీక్ష వ్యవధి ఇలా..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబ‌ర్‌ 24, 26 తేదీలలో ఆప్షన్ హాలిడే, 25వ తేదీన జనరల్ హాలిడేగా చంద్రబాబు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags