Spot Admissions 2024: బీఈడీ కోర్సులో స్పాట్ అడ్మిషన్స్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలో బీఈడీ కోర్సులో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 9న కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంది. ఎడ్‌సెట్–2024లో అర్హత సాధించి, కోర్సు పూర్తి చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు ఎస్కేయూలోని బీఈడీ కళాశాలకు నేరుగా హాజరుకావాలి. అడ్మిషన్ పొందిన వారు కోర్సు ఫీజును అదే రోజు చెల్లించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
TSPSC Group 2 Hall Ticket 2024 Released : గ్రూప్-2 హాల్‌టికెట్స్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags