MBA Course : అగ్రస్థానంలో ఎంబీఏ కోర్సు.. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ నివేదిక విడుదల..
సాక్షి ఎడ్యుకేషన్: ఒక కోర్సు చేస్తే, అందులో ఉన్నత విద్యతోపాటు, ఉత్తమ ఉద్యోగం పొందేలా ప్టేస్మెంట్లు ఉన్నాయో లేదో చూస్తుంటారు అనేక మంది విద్యార్థులు. అటువంటి కళాశాలలు, కోర్సులనే ఎంపిక చేసుకుంటారు. అలాంటి కోర్సుల్లో ఒకటి ఎంబీఏ కోర్సు కూడా. ఇది ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది.
School Teachers : వివరాలే కాదు.. ఇకనుంచి ఫోటోలు కూడా తప్పనిసరి.. విద్యాశాఖ ఆదేశం!
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -2025 వెల్లడించింది వివరాల ప్రకారం.. ప్లేస్‌మెంట్, ఉన్నత విద్య వంటి వాటిల్లో ఎంబీఏ అగ్రస్థానంలో, తరువాత ఇంజినీరింగ్ చోటు సాధించిందని వెల్లడించింది.
అంతేకాదు, 2025లో కొత్త నియామకాలు 11 శాతం పెరుగుతాయని ఈ నివేదిక అంచనావేసింది. నిరుడు రిక్రూట్‌మెంట్స్ పెరుగుల 25% పెరిగిందని స్పష్టంచేసింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)