ITI Admissions: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

కల్వకుర్తి టౌన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలో మిగిలి ఉన్న సీట్లకు గాను ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఐటీఐ కన్వీనర్‌ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ఐటీఐ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 28 వరకు అవకాశం ఉందన్నారు.

CBSE Class 10 And 12 Exam Timetable: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ టైం టేబుల్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకున్న విద్యార్థులు నేరుగా ఆయా కళాశాలలకు వెళ్లి ఈనెల 25– 28లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 80964 02785, 94417 84176లను సంప్రదించాలని సూచించారు.
 

#Tags