Free Training: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం
కంప్యూటర్ ఆపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై రెండు నెలల శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
Job Applications Invited: ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ. 20వేల వరకు జీతం
ఆసక్తి గల వారు నల్లగొండలోని క్లాక్‌టవర్ వద్ద గల తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 7032649925, 9177785983 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిలైన, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హతలు
టెన్త్ పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు
వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి
శిక్షణా కాలం
35 రోజులపాటు కొనసాగే శిక్షణా కాలంలో అభ్యర్థులకు క్రింది విషయాల్లో శిక్షణ ఇస్తారు:
Job Notification Cancelled : మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ రద్దు..
ఉపాధి అవకాశాలు
శిక్షణానంతరం రూ 15 వేల వేతనంతో వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు.
సంప్రదించవలసిన నంబర్
పూర్తి వివరాలకు 7032649925, 9177785983 నెంబర్లకు సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)