Inter Admissions : ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల తేదీ పొడ‌గింపు..

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి అవకాశమన్నారు. విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.

Inter Admissions: గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

#Tags