College Admissions: 10th Class పాసయ్యారా.. ఇది మీ కోసమే!
Sakshi Education

జంటనగరాల్లోని ప్రభుత్వ JR కాలేజీల్లో అడ్మిషన్లు 2. MPC, MEC, BIPC, CEC, HECలో ప్రవేశాలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలు కాలేజీల్లో సీట్లు కేటాయించారు. మే 31 వరకు అడ్మిషన్లు తీసుకుంటారు. 10th ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, పాసూ ఫొటో జత చేసి దరఖాస్తులు సమర్పించాలి. మెరిట్ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లు అలాట్ చేస్తారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 05 May 2025 09:52AM
Tags
- Government Junior College Admissions 2025 Hyderabad
- JR College Admissions in Twin Cities 2025
- MPC BIPC MEC CEC HEC Courses Admission AP Telangana
- Intermediate First Year Admissions in Government Colleges
- Apply for Junior College Admission in Telangana
- admissions
- Latest admissions
- How to apply for Government Junior Colleges in Hyderabad
- IntermediateAdmissions
- CollegeAdmissions2025
- MeritBasedAdmissions