Skip to main content

Photographer jobs: 10వ తరగతి ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ఫోటోగ్రాఫర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 63,200

Directorate General of Armed Forces Medical Services recruitment 2025   Photographer jobs   Job opportunities in Ministry of Defense for various categories
Photographer jobs

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుండి వివిధ రకాల 113 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ EPFO సభ్యులకు ఉచిత జీవిత బీమా: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : 
ఫోటోగ్రాఫర్, అకౌంటెంట్ , స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 , లోయర్ డివిజన్ క్లర్క్ , స్టోర్ కీపర్, ఫైర్ మెన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ , వాషర్ మెన్, కార్పెంటర్ & జాయినర్, టిన్ – స్మిత్ అనే ఉద్యోగాలు  భర్తీ చేస్తున్నారు.

పోస్టుల సంఖ్య : 
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 113 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టల్ వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఫోటోగ్రాఫర్ – 01
అకౌంటెంట్ – 01
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 – 01
లోయర్ డివిజన్ క్లర్క్ – 11
స్టోర్ కీపర్ – 24
ఫైర్ మెన్ – 05
కుక్ – 04
ల్యాబ్ అటెండెంట్ – 01
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 29
ట్రేడ్స్ మ్యాన్ మేట్ – 31
వాషర్ మెన్ – 02
కార్పెంటర్ & జాయినర్ – 02
టిన్ – స్మిత్ – 01

విద్యార్హతలు : పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండాలి.


జీతం : 
ఫోటోగ్రాఫర్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
అకౌంటెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు పే స్కేల్ ఉంటుంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 ఉద్యోగాలకు 25,500/- నుండి 81,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.
లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
స్టోర్ కీపర్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
ఫైర్ మెన్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
కుక్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
వాషర్ మెన్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
కార్పెంటర్ & జాయినర్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
టిన్ – స్మిత్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.

వయస్సు : 
అకౌంటెంట్ ఉద్యోగాలకు వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
ఫోటోగ్రాఫర్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
ఫైర్ మెన్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
కుక్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్ – ఉద్యోగాలకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
వాషర్ మెన్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
కార్పెంటర్ & జాయినర్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
టిన్ – స్మిత్ ఉద్యోగాలకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు : 
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు అప్లై చేయడానికి చివరి తేదీ 06-02-2025

ఎంపిక విధానము : రాత పరీక్ష ఉంటుంది.

అభ్యర్థులు అప్లై చేసుకున్న పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ / షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది.

Notification Full Details: Click Here

Apply Online: Click Here

Published date : 28 Jan 2025 08:48AM

Photo Stories