Skip to main content

Jobs for Freshers: 10వ తరగతి అర్హతతో డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు జీతం నెలకు 20000

Pharmacist Jobs   DET job fair in cheepuripalli  vijayanagaram job mela
Pharmacist Jobs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఫార్మాసిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

10వ తరగతి ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here

మొత్తం పోస్టులు: 140
విద్యార్హత: టెన్త్‌,డిప్లొమా(కెమికల్‌),B.sc,m/b/d pharmacy,M.sc

వయస్సు: 18-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ.10,000-20,000/-

ఇంటర్వ్యూ తేది: జనవరి 25, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చీపురుపల్లి.

Published date : 25 Jan 2025 08:21AM

Photo Stories