NTPC Trainee jobs: డిగ్రీ అర్హతతో NTPCలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 4000

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ 85, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టులున్నాయి.
10వ తరగతి విద్యార్థులకు అలర్ట్ ప్రీ-ఫైనల్ పరీక్ష టైమింగ్‌లో మార్పులు: Click Here
ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు వారి గేట్-2024 స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 26, 27 రెండు Extra Holidays ఎందుకంటే..!: Click Here
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Tags
- 475 NTPC Executive Trainee Posts
- NTPC Executive Trainee recruitment
- NTPC Executive Trainee jobs degree qualification 1Lakh 4000 thousand salary per month
- 475 Engineering Jobs
- NTPC jobs 1Lakh 4000 thousand salary
- National Thermal Power Corporation Ltd
- National Thermal Power Corporation jobs
- Engineering Executive Trainee jobs at NTPC
- Engineering job openings NTPC
- NTPC recruitment 2025
- NTPC Recruitment 2025 Released
- Apply for Executive Trainee jobs NTPC
- NTPC Assistant Officer application process
- NTPC job vacancies 2025
- Executive Trainee posts NTPC recruitment
- Latest NTPC jobs
- Village current office jobs
- NTPC Limited EET Recruitment 2025
- NTPC Limited EET Recruitment 2025 for 475 Vacancies
- NTPC Limited Engineering Executive Trainee Recruitment
- NTPC Executive Engineer Trainee
- NTPC Limited 475 Engineering Executive Trainee Posts
- NTPC EET Recruitment 2025 Apply Online
- Jobs
- latest jobs
- NTPC recruitment for engineers
- NTPC career opportunities
- NTPC latest jobs news in telugu
- Jobs 2025
- NTPC Recruitments
- job notifications latest
- online applications for ntpc jobs
- Assistant Officer Jobs at NTPC
- eligible candidates for ntpc jobs
- job interviews at ntpc
- National Thermal Power Corporation jobs news in telugu
- Executive Trainee officer Jobs at NTPC
- latest recruitments for unemployed
- latest recruitments for unemployed youth
- Public Sector Jobs India
- Public sector jobs
- Maharatna Public Sector jobs
- NTPC Recruitment new jobs