Skip to main content

IOCL Recruitment 2025 Notification: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1350+ అప్రెంటిస్‌, టెక్నీషియన్లు, పోస్టులు

Indian Oil Corporation Limited jobs   IOCL Apprentice Recruitment 2025 Notification  Indian Oil Corporation Limited 1350+ Vacancies  IOCL Technician and Graduate Job Openings 2025  Apply for IOCL Apprentice and Technician Posts
Indian Oil Corporation Limited jobs

IOCL రిక్రూట్‌మెంట్ 2025: 1350+ అప్రెంటిస్‌, టెక్నీషియన్లు, గ్రాడ్యుయేట్లు మరియు ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2025 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌, టెక్నీషియన్లు, గ్రాడ్యుయేట్లు మరియు ఇతర పోస్టుల కోసం 1350కి పైగా ఖాళీలను ప్రకటించింది.


డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 30,200: Click Here

IOCL రిక్రూట్‌మెంట్ 2025 – వివరాలు
IOCL భారత ప్రభుత్వ రంగ సంస్థగా దేశవ్యాప్తంగా పెద్దతరహా వ్యాపార సంస్థగా పని చేస్తోంది. వేలాది మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా IOCL లో పనిచేస్తున్నారు.

IOCL తాజా ఉద్యోగ ఖాళీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కొత్త అభ్యర్థులు మరియు అనుభవం ఉన్నవారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)..లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 1350 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1350
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ
వయస్సు: 28.02.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెడికల్‌ ఎగ్జామినేషన్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 03, 2025

అధికారిక వెబ్‌సైట్‌: www.iocl.com
 

Published date : 18 Feb 2025 08:43AM

Photo Stories