Skip to main content

Bank Data Entry Executive jobs: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో INDBANK లో డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ లో ఉద్యోగాలు జీతం నెలకు 21,600

Apply for INDBank Data Entry Executive Jobs    Bank Data Entry Executive jobs  INDBank Data Entry Executive Recruitment 2025  Notification
Bank Data Entry Executive jobs

INDBank లో డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ కేంద్రీయ విద్యాలయలో తెలుగు లాంగ్వేజ్‌ టీచర్‌ ఉద్యోగాలు: Click here

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : Data Entry Executive అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

విద్యార్హతలు : 12th / డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

అవసరమైన నైపుణ్యాలు : మంచి వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

అనుభవం :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇస్తారు.

వర్క్ లొకేషన్ : INDBank లో డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 21,600/- జీతము ఇస్తారు.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 13-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

Apply Online: Click Here

Published date : 10 Feb 2025 09:17AM

Photo Stories