Skip to main content

Industrial Finance Corporation of India jobs: డిగ్రీ అర్హతతో IFCI లో ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 15000

Industrial Finance Corporation of India jobs  IFCI recruitment notification for trainee posts  Salary details for IFCI trainee recruitment
Industrial Finance Corporation of India jobs

న్యూఢిల్లీలోని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎఫ్‌సీఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ అకౌంట్స్‌ ట్రైనీ/అడ్మినిస్ట్రేషన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ EPFO సభ్యులకు ఉచిత జీవిత బీమా: Click Here

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: బీకాం/బీబీఏ–ఫైనాన్స్‌ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌ : నెలకు రూ.15,000.
వయసు: 31.12.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.01.2025.
వెబ్‌సైట్‌: https://www.ifciltd.com

Published date : 27 Jan 2025 08:23AM

Photo Stories