BHEL Jobs: డిగ్రీ అర్హతతో BHEL లో 400 ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 50,000

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్)... ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
LICలో అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలు జీతం 1,44,000: Click Here
మొత్తం పోస్టుల సంఖ్య: 400
పోస్టుల వివరాలు: ఇంజనీర్ ట్రైనీలు–150, సూపర్‌వైజర్ ట్రైనీ–250.
విభాగాల వారీగా ఖాళీలు
ఇంజనీర్ ట్రైనీలు: మెకానికల్–70, ఎలక్ట్రికల్–25, సివిల్–25, ఎలక్ట్రానిక్స్–20, కెమికల్–05, మెట్లర్జీ–05.
సూపర్‌వైజర్ ట్రైనీలు: మెకానికల్–140, ఎలక్ట్రికల్–55, సివిల్–35, ఎలక్ట్రానిక్స్ –20.
అర్హత: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ,డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
బేసిక్ పే: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000.
వయసు: 01.02.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.02.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2025.
పరీక్ష తేదీలు: 11.04.2025, 12.04.2025, 13.04.2025.
వెబ్‌సైట్: https://www.bhel.com
Tags
- 400 Engineer Trainee Posts in BHEL
- BHEL Recruitment 2025 for 400 Engineer and Supervisor Jobs
- BHEL 400 Trainee Jobs Degree Qualification 50000 thousand Salary per month
- BHEL Recruitment 2025
- BHEL Recruitment 2025 400 Engineer Trainee Posts
- BHEL Trainee Recruitment 2025
- BHEL Recruitment 2025 Apply Online For 400 Trainee Posts
- 400 engineer trainee posts in bhel salary
- 400 engineer trainee posts in bhel eligibility
- Bhel recruitment 2025 engineer trainee syllabus
- BHEL Supervisor Trainee Salary
- BHEL Recruitment 2025 apply Online
- Jobs
- latest jobs
- Latest Jobs News
- BHEL New jobs news
- Contractual Basis
- Contractual basis jobs
- contractual basis bhel jobs
- BHELJobs