Oracle Jobs: ఒరాకిల్‌తో ఒప్పందం.. 4 లక్షల యువతకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉచిత ఐటీ శిక్షణ
Sakshi Education

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (జపాన్) తో కలిసి యువతకు ఐటీ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యాలపై ఉచిత శిక్షణ అందించేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. క్లౌడ్ ఎసెన్షియల్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇస్రోలో ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం జీతం నెలకు 56100: Click Here
మూడేళ్ల వ్యవధిలో సుమారు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. విద్యార్థులు మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకునేందుకు త్వరలో కొత్త వెబ్‌సైట్‌ను APSSDC ఏర్పాటు చేయనుంది.
ఈ కార్యక్రమం ఐటీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కీలకంగా మారనుంది.
Published date : 06 May 2025 08:26AM
Tags
- Oracle Jobs
- Oracle Free IT training in advanced technology
- Free IT training program
- Free training
- Oracle AP government MoU for IT training
- Free cloud computing training Oracle India
- Oracle data science training for students
- Free training for youth
- Free training for youth in technology
- Oracle training program in Andhra Pradesh
- Oracle course
- Oracle
- Oracle Careers
- Jobs
- latest jobs
- FreeITCourses