Skip to main content

Covid Breaking News: నేటి నుంచి స్కూళ్లకు సెలవులు..ఉత్తర్వులు వచ్చే వరకు..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా పుదుచ్చేరిలోని పాఠశాలలు నేటి(జ‌న‌వ‌రి 10వ తేదీన‌)నుంచి సెల‌వులు ప్ర‌క‌టించారు.
Holidays
School Holidays

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు కొనసాగ‌నున్నాయి. అలాగే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభం అవుతాయ‌ని  హోం, విద్యాశాఖ మంత్రి ఎ నమశ్శివాయం అన్నారు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేట్‌,ప్రభుత్వ-సహాయక సంస్థలతో సహా అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని పాఠశాల విద్యా డైరెక్టర్ పిటి రుద్ర గౌడ్ తెలిపారు.

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Published date : 10 Jan 2022 12:24PM

Photo Stories