Skip to main content

University Logo Launch : ఉద్యాన విశ్వావిద్యాల‌యం లోగో ఆవిష్క‌ర‌ణ‌..

ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో, క్యాలెండర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆవిష్కరించారు.
Mulugu horticultural university logo launch

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో, క్యాలెండర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురువారం నగరంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా విశ్వావిద్యాల‌యం వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజిరెడ్డి మంత్రిని సన్మానించారు.

Collector Inspection : విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి..

అమెరికన్‌ అధికారుల బృందం సందర్శన

ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని అమెరికాలోని ఆబర్న్‌ విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. అకాడమిక్‌ ఎక్సలెన్స్‌, పరిశోధన అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ బృందంతో వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండ రాజిరెడ్డితో చర్చలు జరిపింది. విద్యా కార్యక్రమాల బలోపేతం, ఆన్‌ లైన్‌, సర్టిఫికెట్‌ కోర్సులు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ భగవాన్‌, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. అమెరికా బృందంలో డాక్టర్‌. జానకీ, గోవింద్‌కన్నన్‌, షీనా, స్టీవర్ట్‌, డాక్టర్‌. వృషాంక్‌రాఘవ్‌ ఉన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Feb 2025 04:21PM

Photo Stories