Skip to main content

Sainik Schools : మ‌రో 100 సైనిక్ స్కూళ్లు.. మంత్రి వివ‌రణ‌..

More than 100 sainik schools to be constructed in state

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశంలో ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగానే సైనిక్ స్కూళ్ల ఏర్పాటు విష‌యంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం మాట్లాడారు. దేశ‌వ్య‌ప్తంగా మ‌రొ కొత్త సైనిక్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని అలా, ఒక‌టి రెండు కాకుండా ఏకంగా 100 సైనిక్ స్కూళ్ల‌ను ప్రారంభిస్తామిని ప్ర‌క‌టించారు. బుధ‌వారం విద్యాధిరాజ సైనిక్ స్కూల్ 47వ వార్షికోత్స‌వంలో ఆయన పాల్గొని ప్రారంభించారు.

JEE Main 2025 Exam: జేఈఈ–మెయిన్‌ తొలిరోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ

ఇందులో భాగంగా ఆయ‌న మ‌ట్లాడుతూ విద్యార్థులు ఈ రంగంలో ముందుకు వెళ్లాల‌ని, దీని కోసం మ‌రి కొన్ని నిర్మాణాలు చేస్తామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్రం సైనిక్ స్కూళ్లలో బాలిక‌ల ప్ర‌వేశాలకు మార్గం సుగ‌మం చేసింద‌ని తెలిపారు. అంతేకాకుండా, అన్ని జిల్లాలకు సైనిక్‌ స్కూళ్లను విస్తరించాలని నిర్ణయించిందన్నారు. అన్ని ప్రాంతాలు, వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాలు గల వారిని ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Jan 2025 11:56AM

Photo Stories