Skip to main content

Short Term Certificate Courses : స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ఇంట‌ర్వ్యూలు..

Interviews on february 24th for short term certificates  Muralinagar: Interviews for admissions to short-term certificate courses conducted at the Government Institute of Chemical Engineering (GICE), Kancharapalem will be held on the 24th of this month, Principal Dr. K. Venkataramana said in a statement on Tuesday.

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (గైస్‌)లో నిర్వహిస్తున్న స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

School Inspection : పాఠ‌శాల త‌నిఖీలో క‌లెక్ట‌ర్‌.. త‌ర‌గ‌తి గ‌దిలో టీచ‌ర్‌గా..

కోర్సు వివ‌రాలు..

2024–25 సంవత్సరానికి ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్‌ సేఫ్టీ కోర్సులో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్‌ ఆటోమేషన్‌ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్‌ సూపర్‌వైజరీ ప్రొగ్రామ్‌లో 20 సీట్లు ఉన్నాయన్నారు.

UPSC : మ‌రోసారి తేదీ పొడ‌గింపు.. యూపీఎస్సీ తాజా ప్ర‌క‌ట‌న‌..

ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు టెన్త్‌ పాస్‌/డిప్లొమా/ఇంటర్‌/డిగ్రీ సర్టిఫికెట్‌, ఆధార్‌, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్‌తో పాటు ఒక సెట్‌ జెరాక్స్‌తో ఆ రోజు ఉదయం 10గంటలకు నేరుగా గైస్‌ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Feb 2025 03:54PM

Photo Stories