IGNOU December TEE 2023: పరీక్షల తేదీలు విడుదల... ఈ సూచనలు తప్పనిసరి!
Sakshi Education
IGNOU డిసెంబర్ 2023 టర్మ్-ఎండ్ పరీక్ష తాత్కాలిక పరీక్షల తేదీలు విడుదల చేసింది.
డిసెంబర్ 2023 టర్మ్-ఎండ్ ఎగ్జామినేషన్ కోసం ఎగ్జామినేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి పోర్టల్ నిర్ణీత సమయంలో తెరవబడుతుంది. డిసెంబర్ 2023 టర్మ్-ఎండ్ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు పొద్దున మధ్యాహ్నం జరుగుతాయి.
ఆన్‌లైన్‌లో పరీక్షా ఫారమ్‌ను పూరించడానికి సాధారణ షరతులు క్రింది విధంగా ఉంటాయి:
- కోర్సుల నమోదు కోసం నిర్ణీత సమయం ఉండదు
- కోర్సులలో అవసరమైన అసైన్‌మెంట్‌ల సంఖ్యను గడువు తేదీలోగా ఎక్కడైనా సమర్పించి ఉండాలి
- మీ ప్రోగ్రామ్ యొక్క నిబంధన ప్రకారం కనీస సమయంలో పూర్తి చేసుండాలి.
APPSC & TSPSC 2023 : ఈ వీడియో చూస్తే.. పోటీపరీక్షల్లో 40 మార్కులు గ్యారెంటీ..!
కోర్సులు ఒకే గ్రూప్ నుండి (గ్రూప్-1 నుండి గ్రూప్-6 వరకు) నిర్దిష్ట గ్రూప్‌లోని కోర్సుల పరీక్ష ఒకే తేదీ... సమయంలో నిర్వహించబడుతుంది.
- Group-1 EHD01/BGSE001/BHDE101/EHD05/ BEGE101/ / EHI01/ EHI07/ BHIE107/EEC11/EPA01/ /MTE01/BPY001/ BULE001/BSWE04/BPC001/
- Group-2 EHD02/BHDE108/BEGE102/ EHI02/ /BPAE102/ BRDE101/MTE02/BPY003/BULE002/ BPC004/ BECE002/ Group-3 EHD03/ /BEGE103/ BEGE108/ EHI03/ EEC10/ EEC13/ EPS03/ EPS08/ EPA03/ ESO013/ BPY005/ BSWE05/ BULE03/ BPC006/ MTE07/MTE08/
- Group-4 BHDE106/EHD06/BEGE105/EPS07/EHI04/ BECE214/EPA04/BPAE104/ /MTE09/BPY006/ BSWE06/BULE004/ ESO14/
- Group-5: BHDE107/EEG06/BEGE106/EPS15/EHI05/BECE15/ EPA5/ESO15/MTE11/ BPY009/BULE005/ BECE016/ BPCE14/ BPCE15/BPCE17/ ECO08/ BCOE108/ Group-6 EHD04/BEGE104/ /BEGE107/EPS06/EPS09/EEC07/ BECE107/ EHI06/EPA06/ESO16/MTE13/BPY011/ BULE006/
Success Story: గూడెం నుంచి అమెరికాకు... ఈ వరంగల్ ప్రొఫెసర్ సక్సెస్ జర్నీ సాగిందిలా..!
CBCS కోర్సులు:
- Group-1 English Hindi Urdu Sanskrit
- Group-2 Sociology Education
- Group-3 Political Science Public Administration Mathematics Philosophy
- Group-4 Economics Anthropology
- Group-5 History Psychology
- Group-1 Physics
- Group-2 Chemistry
- Group-3 Mathematics Botany
- Group-4 Zoology Geography
- Group-5 Geology
IGNOU December 2023 TEE Date Sheet:
Published date : 31 Jul 2023 01:59PM
PDF