Education News:ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త!....వేతనాల పెంపునకు ఆమోదం
Sakshi Education

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. వారి వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10వేలు ఇవ్వాలనే నిబంధన ఉంది. దాన్ని గంటకు రూ.375, నెలకు రూ.27వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా, మొత్తం 3,572 మంది ఒప్పంద అధ్యాపకుల సేవలను 2026 ఏప్రిల్ వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా, మొత్తం 3,572 మంది ఒప్పంద అధ్యాపకుల సేవలను 2026 ఏప్రిల్ వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ చదవండి: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 May 2025 11:03AM
Tags
- Good news for guest lecturers of government junior colleges
- guest lecturers salary hike
- government junior colleges guest faculty news
- guest lecturers new salary 2025
- junior colleges guest faculty pay hike
- guest lecturers government order
- latest news for guest lecturers
- salary increase for college guest faculty
- Telugu News
- Breaking news
- TeacherWelfareTelangana
- TelanganaGovtDecision
- EducationDepartmentTelangana