Breaking News Telangana BC Gurukul Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు ఇదే చివరి తేది

జూనియర్ ఇంటర్మిడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్ – క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
DSC Free Coaching: మెగా డీఎస్సీకి ఉచితంగా కోచింగ్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040–23328266 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
AP EAMCET 2025 Application Deadline: ఈఏపీసెట్–2025కు అప్లై చేశారా? దరఖాస్తుకు ఇదే చివరి తేది
బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్‌లో సంబంధిత ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telangana BC Gurukulam Admissions
- Telangana BC Gurukul Admissions 2025
- BC Gurukul Direct Admission 2025
- BC Gurukulam Junior College Admission 2025
- BC Gurukul Degree Colleges Telangana
- Telangana BC Gurukulam 2025 Application Form
- No Entrance for BC Gurukulam Admissions Telangana
- Gurukul Admissions Notification 2025
- TG Gurukul Admissions 2025
- no entrance exam admissions at tg gurukul
- Gurukula School Admissions
- Gurukula School Admissions Notification
- Gurukulam Admissions
- 6th class admissions
- AdmissionDeadline
- OnlineApplications