APSWREIS BRAG CET 2025 Results Released : బీఆర్ఏజీసీఈటీ-2025 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డౌన్‌లోడ్ & ఎంపిక విధానం ఇలా..

సాక్షి ఎడ్యుకేషన్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి & జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (బీఆర్ఏజీసీఈటీ-2025). ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ ఫలితాలను సాంఘిక సంక్షేమం; వికలాంగుల & సీనియర్ సిటిజన్ సంక్షేమం; సచివాలయం & గ్రామ వాలంటీర్ శ్రీ. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నేడు ఉదయం 9 గంటలకు అధికారికంగా విడుదల చేశారు.
AP ECET 2025 Answer Key Released: ఏపీ ఈసెట్ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పాఠశాలల్లో 5వ తరగతి & జూనియర్ ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశాల కోసం BRAG CET-2025ను నిర్వహించింది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ బీఆర్ఏజీ సెట్ 2025 ఫలితాలు విడుదల కాగా, సంబంధిత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకోండిలా:
1. మొదట, అధికారిక వెబ్‌సైట్ https://apbragcet.apcfss.in/ నుసందర్శించండి.
2. సంబంధిత తరగతిపై క్లిక్ చేయండి.. (5వ తరగతి లేదా ఇంటర్మీడియట్)
3. తదుపరి పేజీలో ర్యాంక్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
Google Employees Layoffs : గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. మరోసారి లేఆఫ్‌లు.. సర్దుబాటులో భాగమే..
4. మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి. ఇక, మీ ఫలితాలు ప్రదర్శమవుతాయి.
5. డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించే మార్కులు & రిజర్వేషన్ విధానాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
ఐఐటీ & నీట్ కోచింగ్: జూనియర్ ఇంటర్మీడియట్ బీఆర్ఏజీ సెట్ మెరిట్ జాబితాలో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఐఐటీ & నీట్ ప్రవేశ పరీక్ష కోసం 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Results 2025
- APSWREIS BRAG CET 2025 Results Released
- Entrance Exam Results Updates 2025
- Gurukul Entrance Exam Results Alert
- Selection process for APSWREIS BRAG CET exam
- Dr BR Ambedkar Gurukul
- Gurukul Admissions Exam Results Alert
- 5th class and Intermediate Admission exam
- Entrance Exam Results Alert
- Download results card for APSWREIS BRAG CET 2025
- APSWREIS BRAG CET 2025 Results Download
- Steps to Download Results of APSWREIS BRAG CET 2025
- Gurukul Entrance Exam 2025 Updates
- BRAGCET 2025 result date
- AP Gurukulam results 2025
- AP Gurukul Admissions Results Alert 2025
- Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society
- BR Ambedkar Gurukul Common Entrance Test
- Education News
- Sakshi Education News