Inter Admissions : ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల తేదీ పొడగింపు..
Sakshi Education
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి అవకాశమన్నారు. విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 10 Jul 2024 09:51AM
Tags
- AP Inter
- admissions
- date extended
- Applications
- July 31
- RIO Srinivasulu
- Intermediate Board
- ap inter admissions
- ap inter first year admissions
- Education News
- Intermediate admissions deadline
- RIO Srinivasulu statement
- Nellore Town news
- Education Update
- Student opportunity
- Last chance for admissions
- Academic news alert
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024