Skip to main content

టెట్, డీఎస్సీకి ముందు నుంచే ప్రిపరేషన్‌ కావడం ఎలా?

త్వరలోనే తెలుగు రాష్ట్రాలల్లో భారీగా టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో... ముందు నుంచే ప్రిపరేషన్‌ కావడానికి టిప్స్‌..?
  • అలాగే ఈ సారి స్పష్టమైన లక్ష్యంతో..టెట్, డీఎస్సీలో విజయం సాధించేందుకు మార్గాలు..
  • టెట్, డీఎస్పీకి సంబంధించి ఏఏ బుక్స్‌ చదవాలి ?
  • టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేసుకుంటు..చదువుకోవాలి.
  • 6th to 10th Class బుక్స్‌ చదివితే ఉద్యోగం వస్తుందా?
  • మూడు,నాలుగు నెలల నుంచే ప్రిపరేషన్‌ సాగిస్తే టీచర్‌ జాబ్‌ సాధించవచ్చా?
  • టీచర్‌ జాబ్‌ రాకపోవడానికి ప్రధాన కారణం...?
  • అభ్యర్థులు ప్రిపరేషన్‌ టైమ్‌లో చేస్తున్న ప్రదాన తప్పిదాలు ఏమిటి?
  • డీఎస్సీలో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది?
  • టెట్‌ ఎన్ని మార్కులు వస్తే అర్హత సాధించ వచ్చు?
  • టెట్‌లో ఎక్కువ మార్కులు వస్తే డీఎస్సీలో ఉద్యోగం వస్తుందా?
  • టెట్‌లో వచ్చిన మార్కులను డీఎస్సీలో ఎలా weightage తీసుకుంటారు?

టెట్, డీఎస్సీకు సంబంధించిన మొదలైన అనుమానాలను పూర్తిగా నివృతం చేసుకుంనేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ మీకోసం వీడియో గైడెన్స్‌ కింద ఇవ్వడం జరిగింది.

 



TET and DSC పాత ప్రశ్నాపత్రాల, మోడల్‌ పేపర్స్, సబ్జెక్ట్‌ వైజ్ సిలబస్, మొదలైన పూర్తి సమాచారం కోసం కింద లింక్‌ ను క్లిక్‌ చేయండి.
https://www.sakshieducation.com/TET/Index.html
 

Tags

Photo Stories