Skip to main content

TTD Jobs Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. అర్హ‌తలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు అంటే.. ఎంతో క్రేజ్‌.. డిమాండ్ ఉంటుందో తెలుసు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ప్రాతిపాదికన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
Assistant Technical Officer (Civil) at Tirumala Tirupati Devasthanam, Tirumala Tirupati Devasthanam Recruitment, ob Vacancy Alert:, ttd temple ae jobs 2023 notification details in telugu, Tirumala Tirupati Devasthanam Job Notification,
ttd temple ae jobs 2023

అలాగే ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్ర‌క్రియ కూడా ప్రారంభమైంది. కేవలం ఈ పోస్టుల‌కు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల‌ను రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

☛ ఇంజనీరింగ్ జాబ్స్
☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
☛ డిఫెన్స్‌ జాబ్స్

☛ APPSC 950 Group-2 Notification 2023 : ఎనీటైమ్‌.. 950 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..ఈ నిబంధనల మేరకు..

ఉద్యోగాలు వివరాలు ఇవే..:

ttd ae jobs news telugu 2023

☛ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) : 27 పోస్టులు
☛ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) : 10 పోస్టులు
☛ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) : 19 పోస్టులు
☛ మొత్తం పోస్టుల సంఖ్య : 56

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
☛ రైల్వే జాబ్స్

జీతం :
ఏఈఈ శాల‌రీ : రూ.57,100 - రూ.1,47,760/-
ఏఈ శాల‌రీ : రూ. 48,440- రూ. 1,37,220/-
ఏటీవో శాల‌రీ : రూ. 37,640- రూ.1,15,500/-

☛ మెడికల్ జాబ్స్
☛ బ్యాంక్ జాబ్స్

అర్హతలు ఇవే : 
బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ /ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి). వ‌యోప‌రిమితి 42 సంవత్సరాలు మించకూడదు.

టీటీడీలోని AE, AEE, ATO ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 30 Oct 2023 10:32AM
PDF

Photo Stories