ECIL Recruitment 2024: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం
మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలు: ఎంబెడెడ్ సిస్టమ్స్-హార్డ్‌వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్-సాఫ్ట్‌వేర్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిజైన్, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ.
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.04.2024
దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపడానికి చివరితేది: 20.04.2024.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: CIL Recruitment 2024: కోల్ ఇండియా లిమిటెడ్ లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- ECIL Recruitment 2024
- ECIL Hyderabad Recruitment 2024
- PSU Jobs
- Deputy Manager jobs
- Engineering Jobs
- Jobs at ECIL Hyderabad
- ECIL Jobs Notification 2024
- Jobs in Hyderabad
- Electronics Corporation of India Limited
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- ECIL Hyderabad
- Deputy Manager Job
- Job Application
- Recruitment Opportunity
- Career Opportunity
- Job Vacancy
- hyderabad jobs
- Deputy Manager Position
- ECIL Recruitment
- Employment opportunity
- latest jobs in 2024