Skip to main content

టీటీడీ తిరుప‌తిలో డిప్లొమా కోర్సులు

టీటీడీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర సాంప్ర‌దాయ ఆల‌య శిల్ప క‌ళాశాల 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను డిప్లొమా కోర్సులు ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివ‌రాలు....
  • డిప్లొమా కోర్సు(సంప్ర‌దాయ ఆల‌య శిల్ప‌క‌ళ‌)
  • స‌ర్టిఫికేట్ కోర్సు

అర్హ‌త‌:
ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: ఉత్త‌రాఖండ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ అండ్ ఫారెస్ట్రీ(యూయూహెచ్ఎఫ్‌)లో యూజీ, పీజీ కోర్సులు 2021 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.tirumala.org/

Tags

Photo Stories