Skip to main content

Telangana Jobs: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.52,000 జీతం..

నిర్మల్‌ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాల­యం.. నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Telangana medical officer posts in nirmal district, Vacancy Notice,Contract Basis

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా/రిజిస్టర్‌ పోస్టు ద్వారా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీఓసీ(ఎఫ్‌25), నిర్మల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.09.2023.

వెబ్‌సైట్‌: https://nirmal.telangana.gov.in/

Qualification GRADUATE
Last Date September 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories