AP Police Recruitment 2022: 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 6511(ఎస్‌ఐ-411, కానిస్టేబుల్ 6100)
అర్హతలు
ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 2022, జూలై1వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు డిగ్రీ చదివి ఉండాలి.
వయసు: 21-27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు లభిస్తుంది.
కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు హాజరై ఉండాలి.
వయసు: 18-24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు లభిస్తుంది.
చదవండి: AP పోలీస్ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
చదవండి: GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
ముఖ్య తేదీలు
- కానిస్టేబుల్ దరఖాస్తులకు చివరి తేది: 28.12.2022
- ఎస్‌ఐ దరఖాస్తు తేదీలు: 14.12.2022 నుంచి 18.01.2023 వరకూ
- పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 22.01.2023
- ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 19.02.2023
- వెబ్‌సైట్: https://slprb.ap.gov.in
చదవండి: 6,511 Jobs: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |