Skip to main content

CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్‌లో 1458 ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌).. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
crpf si & head constable job notification

మొత్తం పోస్టుల సంఖ్య: 1458
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌)-143, హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌)-1315.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్‌(10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 165 సెం.మీ., మహిళలు 155 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
వయసు: 25.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏఎస్సై పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్‌సీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్, డిటైల్డ్‌ మెడికల్‌ టెస్ట్, రివ్యూ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్‌ భాష,జనరల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 04.01.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.01.2023
సీబీటీ అడ్మిట్‌ కార్డ్‌ విడుదల: 15.02.2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు 

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/

చ‌ద‌వండి: Assam Rifles Recruitment 2022: 95 రైఫిల్‌ మ్యాన్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories