Skip to main content

ONGC MRPL Recruitment 2022: ఓఎన్‌జీసీ, ఎంఆర్‌పీఎల్, మంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మంగళూరులోని ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ONGC MRPL Recruitment 2022 For Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌–02, అసిస్టెంట్‌ మేనేజర్‌–01.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 39 నుంచి 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.70,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్, కుత్తేతూర్‌ పోస్ట్, మంగళూరు–575030, కర్ణాటక చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.12.2022

వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/

 

చ‌ద‌వండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories