Skip to main content

MG University Recruitment: మహాత్మాగాంధీ వర్సిటీలో పార్ట్‌ టైం టీచర్‌ పోస్టులు

MG University Nalgonda

నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ.. పార్ట్‌ టైం ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: సీఎస్‌ఈ, ఈఈఈ, ఎంబీఏ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ (టీటీఎం) ఉత్తీర్ణులవ్వాలి. అకడమిక్‌ రికార్డ్, పీహెచ్‌డీ, ఎంఫిల్, నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎంజీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ–508 254 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.09.2021

వెబ్‌సైట్‌: https://mguniversity.ac.in

Qualification GRADUATE
Last Date September 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories