Bank Jobs: కెనరా బ్యాంక్, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ముంబైలోని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ 2022-23/02: డిప్యూటీ మేనేజర్(కంపెనీ సెక్రటరీ)- 01, అసిస్టెంట్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ కంప్లయన్స్, ఇన్‌స్టిట్యూషనల్ డీలర్, సర్వైలెన్స్)- 03, జూనియర్ ఆఫీసర్(కేవైసీ, బ్యాక్ ఆఫీస్‌సెటిల్మెంట్, రిటైల్ డీలర్)-04, అసిస్టెంట్ మేనేజర్‌ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్-01, అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్-01.
స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23: జూనియర్ ఆఫీసర్ కేవైసీ/బ్యాక్ ఆఫీస్-02, జూనియర్ ఆఫీసర్ కేవైసీ/రిటైల్/బ్యాక్ ఆఫీస్-02.
అర్హత: డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం/ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేషన్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశం: ముంబై, బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఏడో అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబై చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 05.09.2022
వెబ్‌సైట్: https://www.canmoney.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |